19 November 2011

నువ్వు ఎరుగని మరో 'నేను'
నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా,
నా కళ్ళలో కన్నీళ్ళను, చిరునవ్వుతో కప్పివేసానని
స్పందించలేని కఠిన రాతి హృదయం నాదని అనుకున్నావా??

2 వ్యాఖ్యలు ♥ ツ

kalyan చెప్పారు....

నవ్వే పెదవులను అర్థం చేసుకోవాలంటే ఒకటి వారి మనసు తెలుసుండాలి లేకుంటే అది నవ్వే అని మోసపోవాలి.... బాగా చెప్పారు వల్లి గారు

☂☆ Vållῐ ★♬ చెప్పారు....

Thanks Kalyan garu :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి