04 December 2011

నీడ





జీవంలేని ప్రతిబింబాన్ని
హద్దులెరుగని ఆకారాన్ని
నన్ను పట్టి బంధించలేవు
నన్ను తాకి స్పందించలేవు
చీకటిలో నీతో ఐక్యమైపోతాను
వెలుగులో నీ నుండి విడిపోతాను
పసి పాప కన్నులకి ఓ హాస్యాన్ని, ఓ ఆశ్చర్యాన్ని,
అంతుచిక్కని రహస్యాన్ని
పెద్దలకు సమయ సూచకాన్ని
అర్ధం కాని ఓ భావాన్ని
నీ నిలువెత్తు రూపాన్ని....నీ నీడని!!

నా నీడ ఫోటోలు బావున్నాయా?

16 వ్యాఖ్యలు ♥ ツ

S చెప్పారు....

arey ! bavundhe different ga !! liked it :D

Defiant చెప్పారు....

Nee photos and..nee kavithvam..rendu chala chala bagunnay akka :)

winds of time చెప్పారు....

shadow play

తెలుగు పాటలు చెప్పారు....

కవిత బాగుంది శ్రీవల్లి గారు, నీడ వెలుగులో అడుగులో అడుగు వేస్తూ నీతో తోడూ ఉంటది కాని చీకటిలో నీతో రాదు ఎందుకు అంటారు?

తెలుగు పాటలు చెప్పారు....

బ్లాగ్ చాల చాల బాగుంది

sudheerkumar చెప్పారు....

naku chala bhaga nachie...

Cutie Pie (♥‿♥) చెప్పారు....

Chala bavundhi ..Well defined ..Gud that u managed so well to write in Telugu too :-)

Santosh Reddy చెప్పారు....

జీవమున్న ఆపురూపమా
హద్దులేరిగిన ఆకారమా
నీ ఈ పాట చేసిన మాయ
వల్ల ఆకర్షణ సంతరించుకుంది ఈ చాయ .....!!!

ఎందుకో ? ఏమో ! చెప్పారు....

"నీడైనా వెలుగు లోనే
నే సదా నీ తోడు గానే"

నేను నా చిన్నపుడు ఒక కవితా రాసాను
తెలుగు పాటల వారి comment

అచ్చం దానిని పోలి ఉంది

కాని వారి ప్రశ్నకు జవాబు చెప్పాలని ఉంది

అదే మంటే నీడ వెలుగులో కూడా ఉంటుంది కానీ కనిపించదు

సాక్ష్యం ఏమంటే : (రుజువు కావాలంటే )

ఒకే వస్తువుపై రెండు రంగుల వెలుగులను ప్రసరింప చేయండి రెండు నీడలు కనిపిస్తవి

అలానే ఒక వెలుగు లో నీడ గుర్తించలేము
రెండవ వెలుగు ఉంటేనే గుర్తించగలము

అని నా అభిమతం

మొత్తానికి మీ సృజనాత్మక చర్య
(ఈ టపా ఇంకా వారి ప్రశ్న)

కొత్త philosophical టచ్ ఇచ్చింది

thanks
vallY

?!

Sri Valli చెప్పారు....

Thanks Sweeya, Madhumathi, Winds of time, Telugu patalu,Sudheer Kumar, Prathi,Santhosh, Siva :)

అయితగాని జనార్ధన్ చెప్పారు....

నీ పోస్టింగ్ లే కాదు.. నీ బ్లాగ్ డిజైన్ కూడా దిమ్మతిరిగిపోయేలా ఉంది. రియల్లీ ఐ లైక్ దిస్ టేస్ట్.. మ్మ్..మ్మ్.

రసజ్ఞ చెప్పారు....

బాగుందండీ! మన నీడెప్పుడూ మనతోనే ఉంటుంది అన్నివేళలా!

Sri Valli చెప్పారు....

అయితగాని జనార్ధన్, రసజ్ఞ
mee abhiprayalu teliyachesinanduku thanks andi :)

Kalyan చెప్పారు....

@వల్లి గారు మసి చేయలేని ఆ మొండి నీడను మంచి మాటలను పలికిలా చేసారు .... మీరే నీడైతే ఇక ఆ నీడ పలకకుండా ఉంటుందా చెప్పండి ... మీ నీడలు అదేనండి నీడ బొమ్మలు ఆభా అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీ బొమ్మలో నీడలు ఇలా కూడా కాదు హా నీడను బొమ్మలుగా చేసిన వైనం బాగుంది.. :)

⁂ܓVållῐ ⁂ܓ☺ చెప్పారు....

Thanks Kalyan garu :)

Ramesh Krishna చెప్పారు....

Akka naku ani post's kante naku ee post chala nachindi

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి