07 November 2012

హరివిల్లు

తన మనసులో భావాల రంగులను
గుర్తించిన మరో మనసుకి....
ఈ మనసు ఓ హరివిల్లు!!

3 వ్యాఖ్యలు ♥ ツ

డేవిడ్ చెప్పారు....

బాగుంది....

సుభ/subha చెప్పారు....

Nice one!!

Sri Valli చెప్పారు....

డేవిడ్, సుభ
ధన్యవాదాలండి :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి