skip to main |
skip to sidebar
తేది సమయం
9/29/2013 07:21:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నువ్వు భరించలేని చేదు అనుభవంగా నేను జీవించడం కన్నా,
నీ ఊహల్లో తీపి జ్ఞాపకంగా కరిగిపోవడం మిన్న...
తేది సమయం
5/13/2013 11:03:00 AM
నా మనసు నలుపు తెలుపు రంగులతో కప్పిన ఇంద్రధనస్సు
నీ మనసు కళ్ళకు ప్రేమ కళ్ళజోళ్ళు పెట్టి చూడు
నలుపు తెలుపు పొరలు వీడిన నా మనసు,
అసలైన రంగులతో ఎలా మెరిసేనో చూడు!
తేది సమయం
4/11/2013 08:36:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నీకు నచ్చిన అందాన్ని కళ్ళతో బంధించి మనసుతో ఆస్వాదించు
స్వార్ధంతో నీ చేజిక్కించుకుని నీ స్వాధీనపరుచుకోవాలని అనుకోకు...ఎందుకంటే
నిజమైన ప్రేమ స్వేచ్ఛని గాయపరచదు !!
Follow my blog with Bloglovin
తేది సమయం
2/24/2013 12:02:00 PM
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
వజ్రం ఎంత అమూల్యమైనదైనా, చీకటిలో మెరవలేదు
చదువు ఎంత ఉన్నతమైనదైనా, సంస్కారం లేనిదే దానికి అర్ధం లేదు
తేది సమయం
1/05/2013 11:15:00 AM
మనసులో ఆనందాల పూలు వికసించనే,
పెదవులపై చిరునవ్వుల పరిమళం వ్యాపించనే!