Showing posts with label telugu quotation. Show all posts
Showing posts with label telugu quotation. Show all posts

17 April 2014

ప్రేమ పరమార్థం ♥♥

1 వ్యాఖ్య ♥ ツ



ప్రేమ ఓ తేనె ముల్లు, గుచ్చుకున్న మనసుకు తియ్యని బధ..

29 September 2013

చెప్పలేని ఓ భావం

1 వ్యాఖ్య ♥ ツ
Love between bird and fish
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నువ్వు భరించలేని చేదు అనుభవంగా నేను జీవించడం కన్నా,
నీ ఊహల్లో తీపి జ్ఞాపకంగా కరిగిపోవడం మిన్న...

24 February 2013

మంచిమాట

4 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)


వజ్రం ఎంత అమూల్యమైనదైనా, చీకటిలో మెరవలేదు
చదువు ఎంత ఉన్నతమైనదైనా, సంస్కారం లేనిదే దానికి అర్ధం లేదు

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి