16 June 2010

* జ్ఞాపకాలు *


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

జ్ఞాపకాలు మనసు అనే పుస్తకంలో పదిలంగా రాసుకున్న అనుభవాలు
మదిలో విహరించే గడిచిన ఊహాచిత్రాలు
మనకు దేవుడు ఇచిన గొప్ప వరాలు
కొన్ని అనుభవాలు తియ్యగా....హాయిగా
కొన్ని అనుభవాలు చేదుగా....బాధగా
కొన్ని ఒక అందమైన స్వప్నం లా......

కొన్ని కంట తడి పెట్టిస్తాయి...
కొన్ని చిరునవ్వుని కురిపిస్తాయి...
కొన్ని మనసారా హత్తుకుంటాయి ...
కొన్ని కోపంతో చీదరించుకుంటాయి...
 
ఎడబాటులో మన తోడు నిలిచే నేస్తాలు జ్ఞాపకాలు
జీవితంలో ముందుకు సాగేందుకు స్ఫూర్తిని నింపేది జ్ఞాపకాలు
నిరాశతో నిండినపుడు కొత్త ఆశలను చిగురింపచేసేది జ్ఞాపకాలు
విధి విపరీతానికి బలి అయిన మనిషికి చివరికి మిగిలిన ఆస్తి జ్ఞాపకాలు

13 వ్యాఖ్యలు ♥ ツ

Cutie Pie (♥‿♥) చెప్పారు....

Nice Pic.
Luved d last line

Nandu చెప్పారు....

Till now this is da best poetry of urz.., i like it :))

And da gr8 feeling of u n ourz iz

---

The poet is in ur heart Until u wrote it ..,

The poet is in our dreams after we read it.., :))

---

TD* చెప్పారు....

చాల చాల బాగుంది వల్లి .. నిన్ను పొగడకుండా ఉండలేము కానీ పొగడడానికి నాకు మాటలు రావడం లేదు ..ఇలాగే ఇంకా ఎన్నో మంచి కవితలు రాస్తూ ఉండు

Valli చెప్పారు....

Prathi....
ThanQ

Nandan....

ThanQ...nice lines..

TD...

ThanQ...:)

Keerthanatammana చెప్పారు....

Akka kekastic,kiraakastic,kewwwwwwwwastic valli lockzzzzzzzz \m/

Anonymous చెప్పారు....

Nice one Siri .. U r awesome ..

Anonymous చెప్పారు....

Love every single line you write Valli .. <3 .. awesome work

Anonymous చెప్పారు....

Awesome Love every single line you write <3

Valli చెప్పారు....

Keerthana..

ThanQ dear...

Anonymous

ThanQ

... Madhumathi ... చెప్పారు....

Wooww!! chaala baga xpress chesav ne feelings ee poem lo :)

Last line sooperb! \,,/

Keep penning :)

Valli చెప్పారు....

Madhu...
ThanQ

Shwethzz చెప్పారు....

Nice one Valli... :)

But..., i guess u can do more than this... as i saw ur english one's before...

Keep goingg... dear... :) :) :)

Valli చెప్పారు....

ThanQ Shweta..

I'll try my level best..:)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి