(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
"నేనే నెగ్గాలి!!" అనే పంతం
ఇక ఉండునా కలహానికి అంతం?
మొన్న 'మనం' అనే మహా సముద్రం
నేడు, 'నువ్వు' 'నేను' అనే నదులుగా విడిపోయేనా?మొన్న 'భాష' వేరైనా, భావం ఒక్కటే
నేడు, భాష ఒక్కటైనా అర్ధాలు అనేకం
చివరికి,కాలంతో పాటు మారిపోయిన అర్ధాలు, మిగిలిపోయిన జ్ఞాపకాలు
చేరువగా ఉన్న మనుషులు, కానీ దూరమైన మనసులు
4 వ్యాఖ్యలు ♥ ツ
mi blog lo poem ki thaggatuga pics chaala baguntaayi....
Thanks Ramesh :)
Hi Too cool..:) chaala baavundi ..:) will come back againhere..:)
Thanks Being Pramoda
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ