ఇస్టం - కష్టం ... ఇవి రెండు ఒక దగ్గర వుండవు .... Ex కస్టపడి చదవద్దు , ఇష్టపడి చదవాలి అని ... ఇలా ఇంక ..... కానీ మీరు రాసిన line లో రెండింటిని ఒకేసారి use చేసారు ...
ఇంకోటి చెప్పడం మరిచాను ... కరువుకాలాన ఒక్క నీటి బొట్టైనా దాహం తీర్చగలుగుతుంది... కాబట్టి అసలు ఇన్ని రోజులుగా మీరు ఏమి పెట్టకపోవడం బాగోలేదు... కనీసం ఇప్పుడైనా పెట్టారు కదా ఒక్క లైన్ అయినా దానిలో అర్థముంది .... ఇలానే కొనసాగించండి :)
ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి
4 వ్యాఖ్యలు ♥ ツ
ఇస్టం - కష్టం ... ఇవి రెండు ఒక దగ్గర వుండవు .... Ex కస్టపడి చదవద్దు , ఇష్టపడి చదవాలి అని ... ఇలా ఇంక ..... కానీ మీరు రాసిన line లో రెండింటిని ఒకేసారి use చేసారు ...
Me abhiprayam teliyachesinanduku thanks....Nenu deni gurinchi cheppadalchukunnadi enti ante...manaki ishtamaina oka rakam ga...manaku nachina pani....entha kashtamaina kuda ...chala ishtam tho chestamu ani...
కష్టం అలవడితే అదే ఇష్టం లా మారుతుంది.... చక్కగా చెప్పారు ...రెండింటిని సమర్ధవంతగా సమానంగా ఉంచగలిగితే జీవితం అంతా ఆనందమే...
ఇంకోటి చెప్పడం మరిచాను ... కరువుకాలాన ఒక్క నీటి బొట్టైనా దాహం తీర్చగలుగుతుంది... కాబట్టి అసలు ఇన్ని రోజులుగా మీరు ఏమి పెట్టకపోవడం బాగోలేదు... కనీసం ఇప్పుడైనా పెట్టారు కదా ఒక్క లైన్ అయినా దానిలో అర్థముంది .... ఇలానే కొనసాగించండి :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ