02 June 2012

దగ్గర....దూరం

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నీకు దగ్గరై దూరం ఐయ్యెకంటే...దూరమై దగ్గర కావాలనుకున్నాను...

6 వ్యాఖ్యలు ♥ ツ

భాస్కర్ కె చెప్పారు....

daggara kaakunda dhooramela avvutharandi, edo chinna doubt.

Unknown చెప్పారు....

మనుషులు దూరమైతే మనసులు దగ్గరగును, నిజమే!

బాలకృష్ణా రెడ్డి చెప్పారు....

'ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక' అన్నారు కదా !

అదే నీవంటివి అదే నేవింటిని ...బాగుంది హృద్యంగా

శృతి చెప్పారు....

nice one...

సీత చెప్పారు....

wow.....nice

Sri Valli చెప్పారు....

Thanks for the read and sharing your opinions :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి