"కనిపించేవన్నీ నిజాలు కావు ,కనిపించనివన్నీ అబద్ధాలు కావు....
కొన్ని నిజాలు కాలం అనే తెర వెనుక దాగి ఉంటాయి
కాలం కరిగినపుడు, కనిపించని ఆ నిజాలు బయటకి వస్తాయి!!"
కొన్ని నిజాలు కాలం అనే తెర వెనుక దాగి ఉంటాయి
కాలం కరిగినపుడు, కనిపించని ఆ నిజాలు బయటకి వస్తాయి!!"
5 వ్యాఖ్యలు ♥ ツ
వల్లి గారు కొన్ని ప్రాణం పోయినా వెలుగులోకి రావు రాలేవు... కాలంతో పాటు కరిగిపోతాయి కాని కఠినమైన హృదయాన్ని కరిగించి ఎదుటివారిని చేరలేవు...మీరనట్టు వస్తే సంతోషమే
ఏంటండీ ఈ రోజు ఇన్ని నిజాలు కనుక్కున్నారు? ;):):)
చాలా బాగా చెప్పారు వల్లి గారూ! కళ్ళతో చూసినవే నమ్మినవాళ్ళకి సంబంధాలు పెంచుకునే హక్కు లేదు అని నా అభిప్రాయం!
Me abhiprayalu teliyachesinanduku thanks Kalyan garu, subha garu, rasagna garu :)
nijam chepadam kante aa nijam vallanthaku valle telusukuntene manam ento telusthundi.. kalam chatu nijam bayatiki vasthundi epudo okapudu.. valli ela rastunav elanti nijalu ani?
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ