11 February 2012

కవిత ♥



ఊహలకు అక్షరాలతో ఉపిరి పోస్తే......కవిత...
కలానికి మాటలని నేర్పిస్తే.......కవిత...
కాగితంపై పదాలతో చిత్రం గీస్తే........కవిత...
సృజనాత్మకతతో భావానికి రూపం ఇస్తే......కవిత...

10 వ్యాఖ్యలు ♥ ツ

రసజ్ఞ చెప్పారు....

హృదయాన్ని సుతారంగా తాకేది... మీ కవిత

కనులను వేగముగా అక్షరాల వెంబడి పరిగెత్తించి చదివించేది .. మీ కవిత

Padmarpita చెప్పారు....

kavita baagundi.

Kalyan చెప్పారు....

భావంతో ఉంటే అది కవిత...రంగులతో నిండితే అది మీ కవిత...

Unknown చెప్పారు....

*కవిత* మీద కవిత - బాగుంది

Sri Valli చెప్పారు....

Thanks Rasagna garu, Padmarpita garu, Kalyan garu, Bhavaraju garu :)

శృతి చెప్పారు....

chala bagundi valli

శృతి చెప్పారు....

so nice

Venkat Mora చెప్పారు....

Chala chala baundi valli

Unknown చెప్పారు....

అద్భుతం...నాలుగు వాక్యాల్లో కవితకి భావం, రూపం, చిత్రం ఇస్తూ ఊపిరినీ పోశారు...

Sri Valli చెప్పారు....

Thank you Sruthi garu, Venkat garu,Chitti garu :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి