బాష తెలిసా గాలి ప్రాణమిస్తోంది బాష తెలిసా స్నేహం అల్లుకుంటుంది మీ బాష కూడా అంతే అది నా మాటలలో
తనవారికోసం అంతా తానై పరితపించే బాష వదులుతున్న ఎన్నింటినో మనసులో దాచుకుంటూ అ కన్నీటిని పన్నీటిలా తన వారిపై చల్లే బాష తనను తాను ప్రేమించే ప్రక్త్రుతి బాష కలలకు కళలకు స్పందించే బాష స్నేహానికి నీరాజనాలందించే బాష అనువైన బాష అందరు నేర్చుకోవాల్సిన బాష.........
ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి
6 వ్యాఖ్యలు ♥ ツ
మనసు మూగదే
కానీ అది చెప్పే ఊసులు అనంతం
ఆ మనసు భాషని
అర్ధం చేస్కోవాలే కానీ
ఆ భావాలు బోలెడు..
చెవులుండే మనసుకే వినిపిస్తుందండి
మనసు మూగదే కావొచ్చు.
కాని కళ్ళు మనసులోని భావాలకు ప్రతిభింబం
మూగభాషను, కళ్ళు పలికించే భావాలను అర్దం చేసుకునేవారు అరుదైనా..అసలు ఉండరు అనుకోవడానికి లేదు.
నే చెప్పడానికి ప్రయత్నిస్తాను
బాష తెలిసా గాలి ప్రాణమిస్తోంది
బాష తెలిసా స్నేహం అల్లుకుంటుంది
మీ బాష కూడా అంతే అది నా మాటలలో
తనవారికోసం అంతా తానై పరితపించే బాష
వదులుతున్న ఎన్నింటినో మనసులో దాచుకుంటూ
అ కన్నీటిని పన్నీటిలా తన వారిపై చల్లే బాష
తనను తాను ప్రేమించే ప్రక్త్రుతి బాష
కలలకు కళలకు స్పందించే బాష
స్నేహానికి నీరాజనాలందించే బాష
అనువైన బాష అందరు నేర్చుకోవాల్సిన బాష.........
chala bagumdi andi...... nd me sign chala bagumdi.... ela design chesaro... komchem telupagalara pls.....
Me abhiprayalu teliyachesinanduku thanks Subha garu, Kastephale garu, jalataruvennela garu , kalyan garu and hanu garu :)
Hanu garu...Na sign lo sagam vanthu ma friend chesarandi...tanu ela chesaro naku telidu :/...veelaithe kanukkuni cheptanu :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ