28 May 2012

స్వేచ్ఛ వచ్చింది ...కాని, ఎం లాభం ?


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

ఎగరాలని ప్రయత్నిస్తున్న రంగుల చిట్టి చిలకని
బంగారు పంజరంలో నిర్భందించావు
దాని ఆకలి తీర్చావు, దాహం తీర్చావు
కాని, అది కొరుకుంటున్న స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు
పాపం చిట్టి చిలక...అది ఉన్న పరిధిలోనే ఎగురుతూ...
తనకు స్వేచ్ఛ వచ్చేది ఎప్పుడా అని తెగ ఆరాటపడేది

కొన్నాళ్ళు గడిచింది...

చిట్టి చిలక అందం క్షీణించింది
రంగులతో నిండిన చిలుక, రంగులు లేకుండా పోయింది
ఇప్పుడు, ఆ చిలక నీకు భారం అయిపోయింది...
చివరికి...దాన్ని వదిలేసావ్...

కాని ఎం లాభం??...

ఇప్పుడు అది రెక్కలున్నా ఎగరలేదు

కోరుకున్న స్వేచ్ఛ దరిచేరినా ....అనుభవించలేదు!!

8 వ్యాఖ్యలు ♥ ツ

'''నేస్తం... చెప్పారు....

Mee blog chala andam ga undi..
:-)

Unknown చెప్పారు....

చాలా అర్ధాలు, జీవిత సత్యాలూ స్ఫురించేలా ఉంది మీ కవిత...

Defiant చెప్పారు....

Chaala bagundhi akka..:)

sudheersurya చెప్పారు....

chala bagundhi nee blog...

శశి కళ చెప్పారు....

హ్మ్మ్...నిజమే వాస్తవం లో అలాగే జరుగుతుంది.బాగా వ్రాసారు

sandesh చెప్పారు....

chala meaning vundi poem lo :D

Cartic చెప్పారు....

Chala bagundi. Not just this post, those one-two liner kavitalu kuda chala bagunnayi!

Sri Valli చెప్పారు....

Thanks for the read everyone :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి