29 July 2012

మరచిపోకు!


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

నా మనసుని నీ ప్రేమతో ఆక్రమించుకున్నావు, మంచిదే!!
కాని...అదే ప్రేమతో పరిపాలించడం మరచిపోకు!!

3 వ్యాఖ్యలు ♥ ツ

జీవన పయనం - అనికేత్ చెప్పారు....

Nice to hear.

thanooj చెప్పారు....

typical women kindaa blog hmm decorated with pink stuff and all your work is not bad.keep trying

Sri Valli చెప్పారు....

జీవన పయనం - అనికేత్ , thanooj

Thank you :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి