21 November 2012

ఎడారిగా మారిన నా జీవితాన మంచు వర్షమై కురిసింది నీ ప్రేమ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

కష్టాల మంట నా జీవితాన్ని దహించి
నన్ను ఎడారిగా మార్చిన వేళ
నీ ప్రేమ చల్లని అమృత వర్షమై కురిసి
నా మనసు దాహాన్ని తీర్చింది!

5 వ్యాఖ్యలు ♥ ツ

రాధిక(నాని ) చెప్పారు....

బాగుందండి

Padmarpita చెప్పారు....

wow...nice feel:-)

విష్వక్సేనుడు చెప్పారు....

baagundi...

Gunda చెప్పారు....

Chaala bagundi

Sri Valli చెప్పారు....

రాధిక, పద్మర్పిత, వినోద్ , మల్లికార్జున్

ధన్యవాదాలండి :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి