24 February 2013

మంచిమాట


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)


వజ్రం ఎంత అమూల్యమైనదైనా, చీకటిలో మెరవలేదు
చదువు ఎంత ఉన్నతమైనదైనా, సంస్కారం లేనిదే దానికి అర్ధం లేదు

4 వ్యాఖ్యలు ♥ ツ

భారతి చెప్పారు....

"మంచి మాట"
సత్యాన్ని సరళంగా చెప్పారు.
'బాగుందండి'.

Yohanth చెప్పారు....

Your blog is well designed.

raju చెప్పారు....

hi sree,meeru emi chestaru,meeru telugu literature faculty naa.

Sri Valli చెప్పారు....

భారతి గారు ధన్యవాదాలు :)
యోహాంత్ గారు ధన్యవాదాలు :)
రాజు గారు, నేను తెలుగు ఫాకల్టీ కాదండి! కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి