29 June 2012

కన్నీటి ముత్యాలు


హృదయంలో ఘనీభవించిన గత వేదన
జ్ఞాపకాల చిరుగాలి తాకి,
కళ్ళలో కన్నీటి ముత్యాలుగా కరిగెనా?!

10 వ్యాఖ్యలు ♥ ツ

Padmarpita చెప్పారు....

Nice ti read అనలేను, కన్నీటి ముత్యాలని ఏరుకోవడం తప్ప. Its touching one.

the tree చెప్పారు....

chaala bhagha raasaarandi.
keep writing, blog chooda chakkaga undi.

Meraj Fathima చెప్పారు....

valli gaaroo kavitha chaalaa bagundi

Mak చెప్పారు....

Valligaaru..i can read a little..

"kallalo muthyaaluga karigina?" amazing lines..
wish to read a translation please.

Deepz చెప్పారు....

Kavitha chaala baagundhi Valli gaaru..Chadivetappudu hrudayam lo edho anipinchindi..

శృతి చెప్పారు....

chaala bagundi valli....

శృతి చెప్పారు....

nice valli

oddula ravisekhar చెప్పారు....

nice poetry.

Kalyan చెప్పారు....

ముత్యమైనా మూగాబోతే దానికి అందమేముంది....కనీటి ముత్యమైనా అందుకునే చేయి లేకుంటే దానిని వదిలి ఫలితమేముంది....అలా వదలకండి వల్లి గారు అక్షరంలో భావం బాగుంది కాని అ కన్నుల్లో భారం ఓర్వలేనిది...

Sri Valli చెప్పారు....

Padmarpitha, the tree, meraj fatima, Mak, Deeps, Sruthi , ravishekar, kalyan

Thanks for the read everyone :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి