(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
నీ ప్రేమతో నా మనసుని ఆక్రమించుకున్నావు
నిన్న 'నేను' అనే నా చిన్న ప్రపంచం,
నీ రాకతో నేడు, 'నువ్వు'గా మారిపోయింది
కాని, ఈ సంతోషం కలకాలం నిలువలేదు
నీ ప్రేమ అబద్ధం అని తెలుసుకున్నాను
ఇప్పుడు, 'నువ్వు' అనే మాయా ప్రపంచం కాలంతో కరిగిపోయింది
చివరికి, నా ప్రపంచం నిర్మానుష్యమైన ఎడారిగా మారిపోయింది
తిరిగి 'నేను' అనే నా అందమైన ప్రపంచానికి నేను చేరువయ్యేదేలా??!!! :'(
7 వ్యాఖ్యలు ♥ ツ
:) goodone wid apt pic
ప్రయత్నం అభినందనీయం.
సాఫీగా సాగిన రచన.
భావుకత స్థానాన్ని ఆవేదన మింగేసింది! గమనించండి.
బావాలని గౌణంగా ప్రతీకల సహాయంతో చెప్పటానికి బాగా కృషిచేయండి.
త్వరలో యింకా బాగా వ్రాయగలరు.
Thanks Sweeya :)
శ్యామలీయం gaaru, chala thanks andi me abhiprayam teliya chesinanduku :)
frst mee blog too gud... nd mee kavithalu kuda ante amdamga vunnayi
Thanks Hanu :)
ఈ ప్రశ్నని దేవదాసు వేసుకుని ఉన్నట్లయితే may be మరణించే వాడు కాదేమో? అనిపించినా
పార్వతి ప్రేమలో అసత్యానికి తావులేదు అని తనకు తెలుసు కనుకనే అనే బదులు వచ్చింది
మొత్తానికి మీ భావం అర్థం చేసుకోవాలంటే ఆ స్థితి అనుభవించిన వాళ్లకి స్పష్టంగా తెలుస్తుంది !!
రియల్లీ !! ప్రేమలో విఫలమైన వాళ్ళు ఈ ప్రశ్న వేసుకుని మీ blog మరల నూతన జీవితం start చెయ్యాలే కాని
జరిగిన దానినే స్మరిస్తూ కూర్చోన కూడదు !!
@ఎందుకో ఏమో ?
Thanks andi...me opinion telipinanduku :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి ♥ ツ