23 January 2012

నీ చిత్రానికి నా భావం


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

తెల్ల పువ్వు:
అందరిలో విశేషంగా కనిపిస్తున్నానని ఆనందపడనా?
లేక, ఒంటరిగా మిగిలానని బాధపడనా?

8 వ్యాఖ్యలు ♥ ツ

Sagittarian చెప్పారు....

Hi :) You are very talented lady my dear! To be honest, I don't understand what was written here, but as looking to the image, I find peace and beautiful heart with it.:) Thanks a lot for sharing!:) A blessed day Valli! :)

Kalyan చెప్పారు....

కొంత మాటలో ఎంతో భావాన్ని దాచారు చాలా బాగుంది...
తనను చూసి ఆనందించాక ఇక దాని ఆనందానికి అవధులు ఉండవు... మీ చూపు తగిలిందిగా మరి అది ఒంటరి కాదు.. :)

Kalyan చెప్పారు....

హ చెప్పడం మరిచా మీ బ్లాగ్ మీ సంతకం మీరు అలంకరించిన విధానం ఇంకా అన్ని ఎంతో బాగున్నాయి .... ఒక్కటి చెప్పాలని తోస్తోంది మీ అనుకరణ భావ వ్యక్తీకరణ విధానం మీలో ఎంత దాగున్నదో చక్కగా వివరిస్తున్నాయి.. ఇలానే కొనసాగించండి ..

⁂ܓVållῐ ⁂ܓ☺ చెప్పారు....

Thanks Sagittarian

Kalyan garu...chala thanks andi....me opinions telipinanduku :)

S చెప్పారు....

bavundhammai !!

Raja చెప్పారు....

వెతుకు.. వెతుకుతూ ఉండు.. అలంటి ఇంకో తెల్ల పువ్వు నీలానే ఆలోచిస్తూ ఆ గుంపులో ఎక్కడో దాగి ఉంటుంది.. మనసుంటే మార్గం ఉంది..

ఇప్పుడే వచాను ఇక్కడికి.. చాల రోజులైంది మంచి తెలుగు మాటలు ఇలా చూసి.. చాలా బాగుంది :)

Sri Valli చెప్పారు....

Sweeya Thanks ammayi :D

Raja garu...Thanks andi :)

Karthik చెప్పారు....

Actually I am someone who wouldn't like to read much of poetry. Somehow I dropped by your blog, liked it a lot. And particulary this one. Meeru a thoughts chala baaga connect chesaru.. Superb!

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి