05 January 2013

చిరునవ్వుల పరిమళం



మనసులో ఆనందాల పూలు
వికసించనే,
పెదవులపై చిరునవ్వుల పరిమళం వ్యాపించనే!

2 వ్యాఖ్యలు ♥ ツ

kalyan చెప్పారు....

nijame chethilo puvunte pedhavipai parimalam vyaapisthundhi....manasulo premunte jeevithame makarandhamowthundhi... bagundhi valli garu :)

Sri Valli చెప్పారు....

మీ లైన్లు కూడా చాల బావున్నాయి. ధన్యవాదాలు కళ్యాణ్ :)

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి